Divinelu o Raja -M.M.Keeravaani – Bangaru Gantalu – Lyrics దివినేలు ఓ రాజా – భువికేల నీరాక దూతాళి నిను కొలువ – పాపులా నీ ప్రియులు.. /2/ దివినేలు ఓ రాజా.. 1. పరలోకమున నీకు – నరలోకమున నాతో /2/ మురిపాలు ముచ్చటలు – సరితూగవే వేటితో.. /దివి/ 2. పలుమార్లు నిను తలువ – మనసాయే నా దేవా /2/ ప్రియమార నిను పిలువా – పలికేవ నా ప్రభువా … /దివి/ 3. సిలువలో నీ మేను బలియాయె నా కొరకు /2/ వెలలేని నీ కరుణ – కలనైన మరువగలనా .. /దివి/ Lyrics in English: Divinelu o Raja.. Bhuvikela nee raaka Dootaali ninu koluva – Paapula nee priyulu.. /2/ Divinelu o Raja.. 1. Paralokamuna neeku – Naralokamuna naato /2/ Muripaalu muchhatalu – Saritoogave vetito… /Divi/ 2. Palumaarlu ninu taluva – Manasaaye naa devaa /2/ Priyamaara ninu piluva – Palikeva naa prabhuva.. /Divi/ 3. Siluvalo nee menu – Baliyaaye naa koraku /2/ Velaleni nee karuna – Kalanaina maruvagalanaa.. /Divi/ Credentials: Album: Bangaru Gantalu Lyrics: Dr.D John Augustin Tune:Y.P.Judson Music : M.M.Keeravaani Sung by: P.Susheela Listen to this song on below YouTube link: