Puttenesudu nedu song lyrics
పుట్టెనేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను = బట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయాశ్చిత్తుడు యేసు /పుట్టె /
1. ధర బిసాచిని వేడిన – దు -ర్నరుల బ్రోచుటకై యా = పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు /పుట్టె /
2. యూద దేశములోను – బెత్లె -హేమను గ్రామమున = నాదరింప నుద్భవించెను– నధములమైన మనలను/పుట్టె/
3. తూర్పు జ్ఞానులు కొందఱు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి = సర్వోన్నతుని మరియ కొమరుని – కర్పణము లిచ్చిరి /పుట్టె/
Lyrics in English:
Puttenesudu nedu – manaku – punya maargamu joopanu = patti yayyo barama gurudu – praayaschittudu Yesu /Putte/
1. Dhara bisaachini vedina – durnarula brochutakai yaa = Parama vaasi paapaharudu – Vara bhaktha jana Poshudu /Putte/
2. Yuda deshamulonu – Betlehemanu graamamuna = Naadarimpa nudbhavinche – nadhamulamaina manala /Putte/
3. Turpu jnaanulu kondaru – Purva – dikku chukkanu ganchi = sarvonnatuni Mariya komaruni – karpanamu lichhiri /putte/
Credentials:
Lyrics: Phelix Andrew
Raagam (Tune): Hari kambhoji
Taalam: Triputa (3/4)
Lyrics collected from Andhra Kraistava Keerthanalu song 110
Listen to this song below, sung by Kamalakar Padeti